ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో జరిగిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థ విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు...ప్రజల మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వారికి కాదు.విద్య–వైద్యం అమ్మకానికి కాదు.జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీలు ప్రజలకే ప్రైవేటీకరణ అంటే ప్రజల దోపిడి.
కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.ప్రజల కోసం ప్రజలతో పాటు.ప్రజల హక్కుల కోసం పోరాటమే మా ధ్యేయం అని గర్జించిన రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి.
0 Comments