మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి. వైఎస్ఆర్సిపి యువజన జిల్లా అధ్యక్షులు దేవి రెడ్డి ఆదిత్య. లు డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్సిపి యువజన నాయకుల ఆధ్వర్యంలో వైయస్సార్ జిల్లా. కడప ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటు కరణ ఆపాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, వైఎస్ఆర్సిపి యువజన కడప జిల్లా అధ్యక్షులు దేవి రెడ్డి ఆదిత్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్ర, ఏ ఐ ఎస్ బి జిల్లా కన్వీనర్ సగిలి రాజేంద్ర ప్రసాద్,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజ శేఖర్, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి తేజ, వైఎస్ఆర్సిపి యువజన నగర అధ్యక్షులు గుంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
0 Comments