వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని టేకూరుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు అఖిల. స్త్రీల నిపుణులు.శశివర్ధన్ రెడ్డి.చిన్నపిల్లల నిపుణులు.సునిల్ కుమారరెడ్డి.దంత వైద్యలు.మేరీ ఎల్సా. శ్రీవిద్య.జయరాం. కృష్ణదేవరాయలు.ఆధ్వర్యంలో వైద్య వైద్య సేవలను అందించారు.ఈ సందర్భంగా డిప్యూటీ ఆరోగ్య విద్యాధికారి మాట్లాడుతూ సాదు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గర్భిణీలు.బాలింతల పర్యవేక్షణ.వ్యాధి నిరోధక టీకాల ప్రాధాన్యత.
కౌమార బాలికల రక్తహీనత పరీక్షలు.
పోషణ్ అభియాన్ లో భాగంగా పోషకాహార ప్రాముఖ్యత వంటి అంశాలపై మహిళలకు ప్రత్యేక అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజరీ ఆఫీసర్స్ నిర్మలమ్మ. రఘురామ్.ఆరోగ్య మిత్ర శ్రీనివాస్. ల్యాబ్ వెంకటేష్. రాంప్రసాద్.ఏఎన్ఎం లు. ఎంఎల్ హెచ్ పి లు. ఆశా వర్కర్లు. తదితరులు పాల్గొన్నారు.
0 Comments