ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కు పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ దామోదర్ కు పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. విజయనగరం జిల్లాకు ఎస్పీ దామోదర్ బదిలీ కావడంతో సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించిన విధులను ఎస్పీ దామోదర్ గుర్తుచేసుకున్నారు. నూతన ఎస్పీగా విష్ణువర్ధన్ రాజు నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు
0 Comments