వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంజే సాహెబ్ బాబా దర్గా నందు గ్యార్మీ పండుగ సందర్భంగా బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి మహబూబ్ సుభాని దర్గాకు జెండాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తో పాటు తదితరులు పాల్గొన్నారు
0 Comments