google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 డబుల్ ఇంజన్ సర్కార్. ఏపీలో డబుల్ బెనిఫిట్స్...సూపర్ జీఎస్టీ సేవింగ్స్...

డబుల్ ఇంజన్ సర్కార్. ఏపీలో డబుల్ బెనిఫిట్స్...సూపర్ జీఎస్టీ సేవింగ్స్...

కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు వివరించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా
వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచి యనమల సుధాకర్ పట్టణంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వివరించారు, అన్ని రకాల వస్తువులపై 5% నుండి18%వరకు జిఎస్టి తగ్గించిన కారణంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరించారు,ప్రజలు రోజువారి గా ఉపయోగించే వస్తువులపై 0% నుండి 5% ఇప్పుడు ప్రధానంగా 2 పన్ను స్లాబులుమాత్రమే,ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన కారణంగా అన్ని వస్తువులపై. ధరలు తగ్గడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పోరుమామిళ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments