google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 పోరుమామిళ్లలో విద్యార్థులకు ఆరోగ్య విద్యపై మార్గదర్శక సూచనలు...

పోరుమామిళ్లలో విద్యార్థులకు ఆరోగ్య విద్యపై మార్గదర్శక సూచనలు...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు పోరుమామిళ్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్. మరియు ఎస్టీ హాస్టల్ విద్యార్థిని. విద్యార్థులకు అన్ని రకాల వ్యాధులు మరియు స్క్రీనింగ్ చికిత్స కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని కడప జిల్లా ఆర్ బి ఎస్ కె. ఎన్ సి డి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సందర్శించి, విద్యార్థులకు ఆరోగ్య విద్యపై మార్గదర్శక సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ నవీన్ కుమార్, డాక్టర్ వాసంతి.అలాగే డిఈఐసి బృందంలోని డెంటల్ వైద్యులు.కంటి వైద్యులు సైకియాట్రిక్ నిపుణులు.చర్మ వ్యాధి నిపుణులు పాల్గొని విద్యార్థులను పరిశీలించారు.
అనంతరం కెజిబివి పాఠశాలలో కూడా ఆర్ బి ఎస్ కే స్పెషల్ డ్రైవ్  నిర్వహించారు. విద్యార్థులకు స్క్రీనింగ్ మరియు ఆరోగ్య విద్య కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్టి హాస్టల్ ప్రిన్సిపాల్  శామ్యూల్.డిప్యూటీ హెల్త్ ఆఫీసర్  సాదు వెంకటేశ్వర్లు.కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిర్మలమ్మ.హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రఘురామ్. కేజీబీవీ ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరి.ఏఎన్ఎం లు మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments