google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 కడప జిల్లా అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో శ్రీమతి హేమావతి కి సత్కారం...

కడప జిల్లా అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో శ్రీమతి హేమావతి కి సత్కారం...

శ్రీ కాళహస్తి దేవస్థానం బోర్డు నెంబర్ గా నియమితులైన వైయస్సార్ కడప జిల్లా. కడప శంకరాపురం నియోజకవర్గానికి చెందిన ట్రాన్స్ఫారం  శీను. సతీమణి శ్రీమతి పెనగలూరు హేమావతి ని కడప జిల్లా అర్చకపురోహిత సంఘం అధ్యక్షులు  పిడతల గోపాలకృష్ణ శర్మ   ఆధ్వర్యంలో సంఘం తరుపున. సత్కారం  జరిగింది. హేమావతి  గత. 40. సంవత్సరాలగా టిడిపిలో  క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎంపీటీసీగా మాజీ కార్పొరేటర్ గా సేవలందించారు. ఈ కార్యక్రమం లో  సంఘం నాయకులు బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ .శ్రీధర శర్మ.  అజెయ్ శర్మ. సొట్టు సాంబమూర్తి బ్రాహ్మణ సంఘం నాయకులు. ప్రసాద్ రావు. మాజీ కార్పొరేటర్ సురేష్ బాబు. జగదీష్ శర్మ. ఫాల్గోన్నారు.

Post a Comment

0 Comments