వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలం లోని గిరినగర్ కాలనీకి చెందిన ఇండ్ల రాజమ్మ సంబంధించిన పాత మిద్దె పెచ్చులు ఊడి దెబ్బతినడంతో భయభ్రాంతులకు చెందుతున్నామని బాధితురాలు రాజమ్మ ఆవేదన వ్యక్తం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజుల నుండి తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తుందని. అందువల్ల తన పాత మిద్దె వర్షానికి పూర్తిగా వర్షపు నీరు పై కప్పుకు వేసిన స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయని. వాటి వల్ల మిద్దె లో ఉండాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని ఆమె ఆరోపించారు. దెబ్బతిన్న ఇంటిలోనే ఒకపక్క తల దాచుకుంటున్నామని ఆమె తెలిపారు. అధికారులు తమ ఆవేదనను ఆలకించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
0 Comments