వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ని మైదుకూరు రోడ్డు నందు శ్రీ చైతన్య జూనియర్ & డిగ్రీ కళాశాల నందు కరస్పాండెంట్ శ్రీమన్యం గౌతమరెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై గొప్ప అవగాహనా సదస్సును కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన పట్టణ సిఐ లింగప్ప విద్యార్థినీ విద్యారుల నుద్దేశించి ప్రసంగిస్తూ లు నేరగాళ్ళు తెలియని కాల్స్, సందేశాలద్వారా వ్యక్తులను బెదిరించడం, సోషియల్ మీడియాలో నకిత్ వెబ్ సైట్లను ఉపయోగించి అను సరించడం, బెదిరించడం, నకితి ఉద్యోగ అవకాశాలు కల్పించి జ నాలను దోచుకోవడం, వ్యక్తి గత డేటాను సేకరించుకోని ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేయడం వంటి పలురకాలైన సైబర్ నేరాలకు పాల్పడు తుంటారని తెలుపుతూ ప్రతిఒక్కరు 1930 అనే ఆన్లైన్ సహాయ నంబరును ప్రయోగించుకొని ఇలాంటి నేరాలనుంది బయట పడవచ్చన్నారు.
కార్యక్రమంతో విద్యార్థినీ విద్యార్థులతోపాటు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. ఈశ్వరయ్య, యన్. యస్. యస్ అధికారి యం. నరసింహులు, మహిళ పోలీస్ కళ్యాణి. మరియు అధ్యాపకులు విద్యార్థిని. విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments