google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 News 21 Telugu

వైయస్సార్ కడప జిల్లా గోపవరం మండల పరిధిలోని. గోపవరం ప్రాధమిక  ఆరోగ్య కేంద్రం, పరిధిలో, గోపవరం, శ్రీనివాసాపురం  గ్రామాలల్లో, ప్రాథమిక  పాఠశాల యందు, విద్యార్థిని విద్యార్థులకు, దోమలద్వారా వ్యాపించు, జ్వారాలు, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్ గునియా, మెదడువాపు, మొదలగు 
వాటిని గురించి, తెలియచేయడం 
జరిగింది.గోపవరం, శ్రీనివాసాపురం గ్రామములో, ఫ్రైడే డ్రైడే, కార్యక్రమం నిర్వహించడం జరిగింది,
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లచే, హౌస్ to హౌస్ లార్వా, ఫీవర్,చేయించి, ప్రజలకు దోమ కాటు ద్వారా, కలుగు జ్వరాలు, మలేరియా,ఫైలేరియా, డెంగ్యూ, చికున్ గునియా, మెదడు వాపు, జ్వరం, గురించి ప్రజలకు, గ్రూప్ మీటింగ్ ద్వారా, అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందు జాగ్రత్త చర్యగా,దోమకాటుకు గురికాకుండా  ప్రజలు అందరుకూడా దోమ తెరలు, వాడాలని,  జాతీయ కీటక జనిత వ్యాధులపై, అవగాహన కలిగి వుండాలని, టి. నరసింహా రెడ్డి,  ప్రజలకు వివరించారు, ప్రతి శుక్రవారం,'ఫ్రైడే డ్రైడే ''కా 
ర్యక్రమాన్ని,సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు కూ డా,అవగాహన కల్పించి, లార్వా లను అదుపు చేసే పద్ధతులను, తెలియ చేయాలని, ప్రజలు కూడా ప్రతి శుక్రవారం, నిల్వ ఉన్న నీటిని ఇంటిలోని అన్ని పాత్రలు, అనగా, ఎయిర్ కూలర్స్, ఫ్రీజ్ లు, డ్రమ్ములు, బానలు, తొట్లు, మొదలగు అన్ని రకాల నీటి నిల్వ లను గుర్తించి, నిల్వ ఉన్న నీటిని పార బోసి, పాత్రలు అన్ని శుభ్రం చేసి నీటిని నింపుకోవాలని, నీటిని నింపుకున్న వాటిపై,మూతలుఅమర్చాలని,దోమలనియంత్రణ, ప్రజలందరి భాగస్వామ్యం తోనే అదుపు చేయగలమని, ప్రజలకు సిబ్బందికి తెలియచేయడం జరిగింది,తదుపరి, పిల్లలకు సీసనల్ వ్యాదులు రాకుండా, జాగ్రత్తలు తీసుకోవాలని, అంగన్వాడీ స్కూల్ పిల్లలకు జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు తెలియ చేశారు, సబ్ - యూనిట్, ఆఫీసర్, ప్రజలకు,  మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్ గునియా, మెదడు వాపు జ్వరం, మొదలగు, దోమలు, వాటి రకాలు, యే, దోమ యే,టైం లో కుట్టేది, యే దోమ కుట్టితే, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, రకాల జ్వరాలు వచ్చేది, ప్రజలకు, విశ దీకరించడం జరిగింది.  ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలు. ఎం పి హెచ్ ఏ. ఎం ఎల్ హెచ్ పి లకు ప్రతి నిత్యం  గ్రామాలపై పర్యటన చేసి, ప్రజలకు అందుబాటులో వుంటూ, ఎవ్వరికి ప్రజలకు, వైద్య పరంగా ఇబ్బంది కలగకుండా, చూడాలని, ఎటువంటి జ్వరాలు వచ్చిన, ఆలస్యం చేయకుండా, పి హెచ్ సి లేక, సి హెచ్ సి కి పంపాలని, ఈ సీజన్లో, ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం గా ఉండి, ప్రజలకు సేవాలాందించాలని తెలియచేసారు, ఈ కార్యక్రమంలో, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, గౌస్ బాషా, హెల్త్ అసిస్టెంట్, ఖాసిం, ఆశా కార్యకర్తలు,స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు , మిగతా పాధ్యాయులు,.విద్యార్థులు గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments