google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి.బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి...

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి.బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన హేమ సుందర్ రావు ను బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి.మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ పరిధిలో ని కాశి నాయన. కలసపాడు. పోరుమామిళ్ల మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల సైతం జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ సుందర్ రావు తో చర్చించారు. అదేవిధంగా ప్రజా సమస్యలు వచ్చినప్పటికీ సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేయాలని రవీంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోలిరెడ్డి. కృష్ణారెడ్డి.నరసింహారెడ్డి.శ్రీనివాసులు. మౌలాలి. విజయ్ కుమార్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి,శివ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments