google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 మహానందిపల్లి, మామిళ్ళపల్లి గ్రామంలో పొలంపిలుస్తుంది..

మహానందిపల్లి, మామిళ్ళపల్లి గ్రామంలో పొలంపిలుస్తుంది..

వైయస్సార్ కడప జిల్లా. కలసపాడు మండలంలోని మహానంది పల్లె. మామిళ్ళపల్లి గ్రామంలో  పొలము తెలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం లో కలసపాడు మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ రబీ సీజన్లో వేసుకొనే పంటలు ముందస్తు చర్యలో భాగంగా విత్తనశుద్ధి చేసిన విత్తనాలు నాటు కోవాలని రైతులకు సూచించారు. కచ్చితంగా ఈ పంటనమోదు చేసుకోవాలని. అదే విధంగా యూరియా వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం పద్ధతులు ఆచరించి ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చని ఆయన రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రామ వ్యవసాయ సహాయకులు సుబ్రమణ్యం. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొనడం జరిగినది.

Post a Comment

0 Comments