google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవం.

పోరుమామిళ్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవం.

న్యూస్ 21 తెలుగు ఛానల్: వైఎస్ఆర్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ నాయకులు త్రివర్ణ పథకాన్ని ఎగర వేసి కార్యక్రమాన్ని చేశారు.ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మండల జనసేన నాయకులు నగిరి రమణయ్య.రామాయణపు రామ మోహన్. షేక్ ఇమ్రాన్. బొల్లు వెంకటసుబ్బయ్య. పిన్నం గురప్ప లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments