google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రవీంద్రారెడ్డి దంపతులు.

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రవీంద్రారెడ్డి దంపతులు.

న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలో వెలసిన బాలా త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి  దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదన్ శర్మ వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.

Post a Comment

0 Comments