న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కడప జిల్లా గోపవరం మండలం లోని బేతా యపల్లి రైతుసేవా కేంద్రాన్ని అమరావతి కమిషన రైట్ ఆఫీస్ నుండి  అడిషనల్ డైరెక్టర్ విజయలక్ష్మి. మరియు జాయింట్ డైరెక్టర్.అడిషనల్ డైరెక్టర్ కమిషనెరేట్ డైరెరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ ఆఫీస్ నుండి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కృపదాస్ కడప జిల్లా జాయింట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ బి చంద్రనాయక్ వ్యవసాయ సహాయ సంచాలకులు బద్వేల్ వెంకటసుబ్బయ్య.టీమ్ ఏర్పడి పలు రైతు సేవకేంద్రాలని బేతయపల్లి, బి కోడూరు మండలం పాయలకుంట్ల రైతు సేవా కేంద్రాలను సందర్శించి యూరియా అమ్మకాలు మరియు విస్తరణ పనులను గమనించి అలాగే రిజిస్టర్ లను కూడా వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రైతులు యూరియా పంపిణీ చేశారు. అదేవిధంగా మండలానికి ఎంత యూరియా వచ్చింది ఇంకా ఎంత యూరియా ఇతర ఎరువులు అవసరం అవుతాయని అగ్రికల్చర్ అసిస్టెంట్ అడిగి తెలుసుకున్నారు,
కడప జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక బేతయపల్లి నుండి యూరియా పంపిణీ జరుగుతుందని. ఇంకా మిగతా మూడు పాయింట్ ల నుండి బేతయపల్లి 13.5 ఎం.టి చిన్నగోపవరం13.5 ఎం.టి కాలువపల్లి13.5 ఎం.టి కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులందరు సద్వినియోగము చేసుకోవాలని వారు సూచించారు.మండల వ్యవసాయ అధికారి యూరియా పంపిణీ విషయంలో విజయరావు ఎటువంటి సమస్య జరగకుండా చూసుకుంటారన్నారు. రైతులకు అవసరమైనా విధముగా యూరియా పంపిణీ చేస్తామన్నారు