google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కోదండ రామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ.

కోదండ రామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ.

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలోని రెడ్డినగర్ లో ఉన్న కోదండ రామస్వామి ఆలయం లో నిర్వహించిన  శ్రీ సీతారాముల వారి కల్యాణ  మహోత్సవ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ. ఈ పవిత్ర వేడుకలో ఆలయ పెద్దలు.పట్టన ప్రముఖులు.భక్తులతో కలిసి శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని దర్శించుకోవడం జరిగింది. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రతి ఇంటికి శాంతి, సౌభాగ్యం, సంతోషం తీసుకురావాలని ఆమె స్వాముల వారిని వేడుకున్నారు.

Post a Comment

0 Comments