న్యూస్ 21 తెలుగు: ఇరాన్..ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పెట్రోల్..డీజిల్ ధరల మీద పడకుండా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని. వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంశోభం కొనసాగుతున్నవేళ. భారత దేశ ప్రజల పై ఎటువంటి భారం పడకుండా నిరంతరం దేశ ప్రయోజనాలే అజెండా గా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి.నాయకత్వ పటిమ దేశ ప్రజలకు. రైతాంగానికి శ్రీ రామ రక్ష అని ఆమె తెలిపారు. యావత్ దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆద్వర్యం లో ఎన్ డి ఏ ప్రభుత్వం కి బాసట గా నిలవాల్సిన అవసరం ఉందన్నారు
0 Comments