వైయస్సార్ కడప జిల్లా.పోరుమామిళ్ల మండలం లోని తిరువెంగళాపురం గ్రామంలో సుజాత అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది.
భర్త.అత్త,మామలు చంపారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త గురుశేఖర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పోరుమామిళ్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి విషయాలు తెలియవలసి ఉంది
0 Comments