google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్ల మండలం లో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

పోరుమామిళ్ల మండలం లో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

న్యూస్ 21 తెలుగు: భారతీయ జనతా పార్టీ 47 వ  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని అంబెడ్కర్ సర్కిల్ దగ్గర బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ. పోరుమామిళ్ల బిజెపి మండల అధ్యక్షుడు నాగేంద్ర. లు బీజేపీ జెండా ను ఎగురవేసి.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న పాలనా.దేశ ప్రజల కోసం చేస్తున్న అభిరుద్ది ,దేశం గర్వపడేలా అభిరుద్ది చేస్తున్నారని వారు కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభిరుద్ది.జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం సహాయ పడిందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా బిజెపి పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు. శక్తిమేర పని చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పండరి. రమణాచారి.బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ.పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర.ప్రధాన కార్యదర్శి దుల్ల శ్రీనివాసులు రెడ్డి. ఉండేలా శ్రీనివాసులు రెడ్డి.ఫణి రావు శర్మ. రవీంద్ర రెడ్డి.కాశం గురయ్యా.సాయి కుమార్.భరత్.తమ్మిశెట్టి రమణ.బ్రహ్మయ్య.పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు.కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments