న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ మోహన్ రెడ్డి ని ఏపీ తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కడప జిల్లా. విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు చాపాటీ సాయి నారాయణ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిశారు.
బద్వేల్ నియోజకవర్గంలో కూటమి నాయకులు నిర్వహిస్తున్న కక్షసాధింపుల గురించి ఆయన దృష్టికి తీసుకు వెళ్ళినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ సీఎం వివరించినట్లు ఆయన తెలిపారు.
0 Comments