న్యూస్ 21 తెలుగు: దేశంలోని రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి, నిరంతరం రైతు శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి రేంద్ర మోడీ పనిచేస్తున్నారని బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ 2026 సీజన్‌కు గాను ఎరువుల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎరువుల సబ్సిడీ కోసం 41,534 కోట్ల భారీ నిధుల కేటాయింపు జరిగిందన్నారు.గత ఖరీఫ్ సీజన్ కంటే అదనంగా 4,317 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినా.మన రైతులపై భారం పడకుండా చూసే బాధ్యతాయుత ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు.రైతులకు ఎలాంటి కొరత లేకుండా, సరసమైన ధరల్లో డి ఏ పి. మరియు ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
0 Comments