google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కడప జిల్లా ఒంటిమిట్ట లో దళితులపై దాడి..

కడప జిల్లా ఒంటిమిట్ట లో దళితులపై దాడి..

న్యూస్ 21 తెలుగు: వైయస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఎస్సీ కాలనీకి చెందిన ఈరి. అశ్వర్ధన్ అనే యువకుని పై ఒంటిమిట్ట హరిత హోటల్ దగ్గర ఎనిమిది మంది యువకులు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. దళిత యువకుడు అశ్వర్థన్ యువకుని పై నోటిలో గుడ్డలు కుక్కి యద.ముఖంపై పిడు గుద్దులతో దాడి చేయడం పాటు ముఖం పై క్రికెట్ బ్యాట్ తో కొట్టడంతో నడుము దగ్గర తీవ్ర గాయాలు. ఇటీవల కొంత కాలం నుండి కొంతమంది యువకులు దాడులు చేయడం పనిగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఒంటిమిట్ట బ్రమ్మోవత్సల సమయంలో వెరె వ్యక్తులు మద్య జరిగిన ఘర్షణకు సంబంధం లేదని చెప్పిన కూడా నాపై దాడి చేశారంటూ బాధితుడు అశ్వర్థన్ తెలిపారు. దళితులపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments