google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కృష్ణ శారద జూనియర్ ఒకేషనల్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

కృష్ణ శారద జూనియర్ ఒకేషనల్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

పోరుమామిళ్ల- టుడే జర్నలిస్టు ప్రతినిధి: ఇంటర్మీడియట్ విడుదలైన ఫలితాలలో భాగంగా వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలోని కృష్ణశారద జూనియర్ ఒకేషనల్ కళాశాల విద్యార్థులు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రదర్శనను కనబరిచి జిల్లాలోని మంచి ఫలితాలను సాధించారు.వీరిలో 500 మార్కులకు గాను షేక్ రజియా 440 మార్కులు. మరియు అన్నపురెడ్డి ప్రవీణ్ 437 మార్కులు. మరియు ఝాన్సీ రాణి 432 మార్కులు. మరియు జాల మేఘన 427 మార్కులను. సాధించారని మరియు 82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపల్ జయప్రద తెలియజేశారు.

Post a Comment

0 Comments