వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేలు నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు..

గత రెండు క్రితం ఓ న్యూస్ ఛానల్. మరియు ఓ పత్రికలో ప్రచురితమైన భూ ఆక్రమణల వార్తలను ఆయన ఖండించారు. తాను ఎక్కడా భూములను ఆక్రమించలేదని, వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ
కొంతమంది వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. రంగసముద్రం పంచాయతీలోని సర్వే నంబర్ 930/2లో 0.35 సెంట్ల స్థలానికి సంబంధించి భూమి లేని పరిస్థితిలోనూ వ్యక్తిగత పేరుమీద తప్పుడు ఎక్సెస్ రిజిస్టర్ చేయించుకున్నారు. దేవుని పేరు అడ్డం పెట్టుకొని అధికారులు, మీడియా, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న వారు పాలకొలను రాఘవేంద్రరెడ్డి, బైరిశెట్టి శ్రీనివాసులు. ఆరోపించారని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments