పోరుమామిళ్ల పట్టణంలో కృష్ణ శారద డిగ్రీ కళాశాల లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.

వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కృష్ణ శారద డిగ్రీ కళాశాలలో వ్యాసరచన పోటీలో నిర్వహించారు. 10 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు అనే దానిపై డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో ఎస్ నజిమునిస. విద్యార్థినికి ప్రధమ బహుమతి రావటం జరిగింది. కళాశాల యజమాన్యం. చైర్మన్ డాక్టర్ దేశాయ్ మర్కా రెడ్డి. కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జున్ రెడ్డి చేతులమీదుగా. బహుమతి ప్రధానం చేసి అభినందించడం జరిగింది.

Post a Comment

0 Comments