డీఎస్సీ లో ప్రతిభ చూపిన వీరపోగు రవీంద్ర...పేద కుటుంబంలో ఆదర్శవంతమైన అధ్యాపకుడు...

వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లమండలం లోని  వాసుదేవపురం గ్రామానికి చెందిన  జోజప్ప అలియాస్ గురప్ప శవరమ్మ కుమారుడు వీరపోగు రవీంద్ర  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ప్రతిభను కనపరిచి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఉద్యోగనికి అర్హత సాధించా రు. స్కూల్ అసిస్టెంట్ జిల్లా 7వ ర్యాంకు, క్యాటగిరి ర్యాంకు 1సాధిం చారు. సామాజికంగా వెనుక బడిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి, చదువు పట్ల ఎంతో క్రమశి క్షణతో నిబద్ధతతో అంచలంచలుగా ఎదిగి,  కర్ణాటక పరిసర ప్రాంతాలలోజూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ బోధకుడిగా ప్రిన్సిపాల్ గా పని చేస్తూ ఒక ఆదర్శవంతమైన అధ్యాపకుడిగా పేరు పొందారు. ఉన్నత విద్యావంతుడైన రవీంద్ర ఇంగ్లీష్ పోస్టులకి ఎంపికవడంతో తల్లిదండ్రులు. ఈ సందర్భంగా అధ్యాపకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ రాజశేఖర్ మరియు డాక్టర్ హరినాథ్ సహకారం మరువలేనిదని వారు అన్నారు.

Post a Comment

0 Comments