దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగ అరెస్ట్...

వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు. మరియు బ్రహ్మంగారిమఠం పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగ ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్.వెల్లడించారు. కడప పట్టణం అశోక్ నగర్ కు చెందిన దొంగ గణేష్ నుండి పది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుందామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లలో దొంగతనాలు తదితర 12 కేసులు నమోదయ్యాయని.ముద్దాయి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.ప్రతిభ కనబరిచిన రూరల్ సీఐ శివశంకర్.ఎస్ఐ శివప్రసాద్. మరియు పోలీసులను డిఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.

Post a Comment

0 Comments