వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం. రంగసముద్రం గ్రామపంచాయతీలో ని మహబూబ్ నగర్. మరియు మరాటి వీధిలో శ్రీ అభయాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కుంబాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి. మరియు డాక్టర్ దేశాయ్ మర్కా రెడ్డి. ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారు నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు నాగార్జున రెడ్డిని.మార్క రెడ్డి ని సన్మానించారు.
0 Comments