వైఎస్ఆర్ కడప జిల్లా. కలసపాడుమండలంలోని చింతలపల్లి గ్రామంలోని రైతు సేవ కేంద్రం యందు సహాయ వ్యవసాయ సంచాలకులు మురళీధర్ రెడ్డి.మరియు మండల అగ్రికల్చర్ ఆఫీసర్. లు వరి కొనుగోలు కేంద్రం ను సందర్శించారు. కలసపాడు మండలపరిధిలోని వ్యవసాయ సహాయకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరి రైతులు రిజిస్ట్రేషన్ మరియు డి సి ఎంఎస్ కొనుగోలు ప్రక్రియ గురించి వారు తెలియజేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రబి పంటలకు కావలసిన ముందస్తు చర్యలు మరియు వరి కొత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన రైతులకు తెలియజేసారు.
0 Comments